Jhakas writer kosam.. just oka one liner...

చల్లటి గాలి తెమ్మెరలు ఆ వంశి మొహనుడి మురళిని స్పృశించి వెచ్చటి ప్రణయ గీతికలైనాయట .... విడి పొడి తెలుగు అక్షరాలు ఈ వంశి కృష్ణుడి కలంనుండి కవితల మాలలై జాలు వారుతున్నాయట...
Just a one liner dedicated to my senior Vamsi Anna ...

Cheers
Sri Seshabhattar
29th August 2009
(11th March 2009)

No comments:

Post a Comment